Gold Prices: బంగారం ధరల్లో తగ్గుదల..! 7 d ago

8K News-07/04/2025 బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. ఇవాళ (సోమవారం) 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹250, ₹280 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,850 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,380 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.1,03,000గా ఉంది.